Download Free Audio of నా ప్రియమైన అన్నకి... - Woord

Read Aloud the Text Content

This audio was created by Woord's Text to Speech service by content creators from all around the world.


Text Content or SSML code:

నా ప్రియమైన అన్నకి నా నమస్కారం. ఏమి అయ్యా అన్నయ్య లవ్ ఫెయిల్ అయి వంటరిగా ఉన్నావా అంట. ఈ అబ్బదలు ఎక్కడ నేర్చుకున్నావయ్యా అన్నయ్య.నీకు నేను ఉన్న కదా.ఇక్కడ ఫామిలీ కూడా ఉందికదా మర్చిపోయావా అన్నయ్య.ఇక్కడ నాకు బోర్ కోటేస్తుంది అన్నయ్య. రాకి పండక్కి వస్తానని చెప్పావు ఇంకా రాలె. నువ్వు వస్తావని ఎదురుచూస్తున్న. ఇట్లు నీ ప్రియమైన చెల్లి